పీఈటీ అభ్యర్థులకు 16న కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-01-10T16:26:46+05:30 IST
టీఆర్టీ ద్వారా పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పోస్టింగ్‌కు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): టీఆర్టీ ద్వారా పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పోస్టింగ్‌కు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అందజేయనుంది. ఈ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు 17వ తేదీన ఆయా స్కూళ్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.