వైద్యశాఖ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ

ABN , First Publish Date - 2020-01-11T16:44:44+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు

వైద్యశాఖ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా బొంగు రమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2020-01-11T16:44:44+05:30 IST