ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు లక్ష మంది దూరం
ABN , First Publish Date - 2020-01-20T15:54:59+05:30 IST
ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం కానున్నారు. ఆర్టీసీ సమ్మె, హయత్ నగర్ ఎమ్మార్వో హత్య తదనంతర పరిణామాల వల్ల సకాలం లో రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు