జ్యోతిష శాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-01-11T16:55:30+05:30 IST

జ్యోతిష శాస్త్రంలో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ర్టాలాజికల్‌ సైన్సెస్‌ ప్రతినిధి రామచంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జ్యోతిష ప్రవీణ, విశారద కోర్సులలో చేర గోరే అభ్యర్థులు 9246348354, 9989088111 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

జ్యోతిష శాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

రామంతాపూర్‌(ఆంధ్రజ్యోతి): జ్యోతిష శాస్త్రంలో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ర్టాలాజికల్‌ సైన్సెస్‌ ప్రతినిధి రామచంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జ్యోతిష ప్రవీణ, విశారద కోర్సులలో చేర గోరే అభ్యర్థులు 9246348354, 9989088111 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-01-11T16:55:30+05:30 IST