బీసీ ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-01-11T16:47:30+05:30 IST

మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ఈనెల 16నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ పథకం కింద పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

బీసీ ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ఈనెల 16నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ పథకం కింద పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు సంబంధిత డిగ్రీలో కనీసం 60ు మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వివరాల కు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Updated Date - 2020-01-11T16:47:30+05:30 IST