అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-01-14T15:44:49+05:30 IST

రాష్ట్ర అటవీ శాఖలో 2 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ప్రతీప్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం) జనవరి 13: రాష్ట్ర అటవీ శాఖలో 2 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ప్రతీప్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టుపడిన ఎర్రచందనం 8,500 మెట్రిక్‌ టన్నుల విక్రయం ద్వారా రూ.1,700 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. దీనికి సంబంధించి 318 మెట్రిక్‌ టన్నులు విక్రయానికి గాను అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు

Updated Date - 2020-01-14T15:44:49+05:30 IST