సీటెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-01-22T16:02:39+05:30 IST

సీటెట్‌ ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలో పేపర్‌-1లో 247386మంది,

సీటెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సీటెట్‌ ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలో పేపర్‌-1లో 247386మంది, పేపర్‌-2లో 294899మంది అర్హత సాధించారు.

Updated Date - 2020-01-22T16:02:39+05:30 IST