ఏపీఎస్పీడీసీఎల్‌లో ఆప్షన్లకు అవకాశం

ABN , First Publish Date - 2020-01-11T16:09:06+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నూతనంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ పాలన కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌)లో విధులు నిర్వహించడానికి ఈ నెల 20లోపు ఆప్షన్లు

ఏపీఎస్పీడీసీఎల్‌లో ఆప్షన్లకు అవకాశం

తిరుపతి (ఆటోనగర్‌), జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నూతనంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ పాలన కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌)లో విధులు నిర్వహించడానికి ఈ నెల 20లోపు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు తెలిపారు.

Updated Date - 2020-01-11T16:09:06+05:30 IST