చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-01-28T16:48:40+05:30 IST
జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్