ప్రభుత్వ ఉద్యోగులమయ్యామన్న ఆనందం ఆవిరి.. దక్కిందొక్కటి.. పోయింది పది!
ABN , First Publish Date - 2020-01-27T15:06:17+05:30 IST
అదనంగా వస్తాయని ఆశిస్తే ఉన్న వసతులే ఊడుతున్నాయి. విలీనంతో మేలు జరుగుతుందనుకుంటే, ‘ఎందుకిది.?’ అనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఏ సౌకర్యాలు వస్తున్నాయో తెలీదు. ఏవి పోతున్నాయో క్లారిటీ లేదు. వెరసి ప్రజా రవాణా విభాగంగా మారిన ఆర్టీసీలో సిబ్బంది తలలు పట్టుకొంటున్నారు.