‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌’ వాలంటీర్లుగా చేస్తాం

ABN , First Publish Date - 2020-01-02T14:37:42+05:30 IST

‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌’ వాలంటీర్లుగా చేస్తాం

‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌’ వాలంటీర్లుగా చేస్తాం

  • వినోద్‌ కుమార్‌తో పెన్షనర్ల సంఘం
హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ‘ఈచ్‌ వన్‌- టీచ్‌ వన్‌’ కోసం వాలంటీర్లుగా పనిచేసేందుకు రాష్ట్ర పెన్షనర్ల సంఘం ముందుకొచ్చింది. బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ను ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు గాజుల నరసయ్య, ఇనగంటి నవనీతరావు కలిశారు. పెన్షనర్ల సంఘం నిర్ణయాన్ని వినోద్‌కుమార్‌ అభినందించారు. కాగా, వినోద్‌కుమార్‌ను టీఎ్‌సటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి కలిశారు.

Updated Date - 2020-01-02T14:37:42+05:30 IST