‘నీట్‌ పీజీ 2020’ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-01-31T15:39:09+05:30 IST

‘నీట్‌-పీజీ 2020’ ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ గురువారం విడుదల చేసింది. ుnatboard.edu.inలో

‘నీట్‌ పీజీ 2020’ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, జనవరి 30: ‘నీట్‌-పీజీ 2020’ ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ గురువారం విడుదల చేసింది. ుnatboard.edu.inలో అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. దేశంలో మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌-పీజీని 2020, జనవరి 5న నిర్వహించారు.

Updated Date - 2020-01-31T15:39:09+05:30 IST