పొగాకు పంటకు క్రాప్ హాలిడే

ABN , First Publish Date - 2020-04-18T06:37:33+05:30 IST

కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడానికి, వ్యాధి సోకిన వారిని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాయి...

పొగాకు పంటకు క్రాప్ హాలిడే

కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవడానికి, వ్యాధి సోకిన వారిని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎక్కువ. మన రాష్ట్రంలోనూ రకరకాలుగా పొగాకు, పొగా కు ఉత్పత్తులను వాడుతున్నారు. పొగాకు ఉత్పాదనలను బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కరోనా వైరస్ విస్తరించే పమాదం ఉన్నందున వీటి ఉత్పాదనలను నిలిపివేయాలి. పొగాకు పండించకుండా క్రాప్ హాలిడే ప్రకటించాలి. 


– జక్కుల వరప్రసాదరావు, కర్నూలు

Updated Date - 2020-04-18T06:37:33+05:30 IST