ఒకటే

ABN , First Publish Date - 2020-04-05T07:13:49+05:30 IST

నియంతా నాయకుడూ కసాయీ కవిరాజూ ద్విజుడూ శూద్రుడూ వణికుడూ పాలకుడూ పండితుడూ పామరుడూ గిరిజనుడూ పురజనుడూ...

ఒకటే

నియంతా నాయకుడూ

కసాయీ కవిరాజూ

ద్విజుడూ శూద్రుడూ

వణికుడూ పాలకుడూ

పండితుడూ పామరుడూ

గిరిజనుడూ పురజనుడూ

ఉన్నవాడూ లేనివాడూ

బలవంతుడూ బలహీనుడూ

పనివాడూ పైవాడూ

ఆస్తికుడూ నాస్తికుడూ

కమ్యూనిస్టూ క్యాపిటలిస్టూ

అంతా ఒకటే నాకన్నీ ఒకటే!

పురుషోత్తముడు 

రాచాబత్తుని (న్యూ జెర్సీ)

Updated Date - 2020-04-05T07:13:49+05:30 IST