పైలం సంతోష్ సంస్మరణ సభ
ABN , First Publish Date - 2020-12-15T09:31:03+05:30 IST
పైలం సంతోష్ సంస్మరణ సభ నేటి ఉదయం 10 గంటలకు కట్టంగూర్ మండలం దుగినెల్లి గ్రామంలో జరుగుతుంది...
పైలం సంతోష్ సంస్మరణ సభ నేటి ఉదయం 10 గంటలకు కట్టంగూర్ మండలం దుగినెల్లి గ్రామంలో జరుగుతుంది. సభాధ్యక్షత ఊట్కూరి సుధాకర్, వక్తలు: కట్టా భగవంతరెడ్డి, విమలక్క, చెరుకు సుధాకర్, బైరాగి మోహన్, ఏపూరి మల్సూర్, బొమ్మకంటి కొమురయ్య, ఆవుల నాగరాజు, కె. పత్వతాలు, కాకి భాస్కర్, గాజుల శ్రీనివాస్, అంబటి నాగయ్య, గూడూరు జానకిరాం రెడ్డి, చింతమళ్ల గురూజీ, వేనెపల్లి పాండురంగారావు, పగడాల నాగేందర్, మోత్కూరి శ్రీనివాస్, పలస యాదగిరి. ఈ సందర్భంగా సంతోష్ స్మృతి గీతాల సీడీ ఆవిష్కరణ జరుగుతుంది.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య