మా కథలు - 2019
ABN , First Publish Date - 2020-07-13T06:08:17+05:30 IST
నెల్లూరు కేశవ స్వామి శతజయంతి సందర్భంగా ‘మా కథలు - 2019’ సంకలనం వెలువడుతున్నది. 2019లో పత్రికలలో అచ్చయిన కథలను రచయితలు పంపవచ్చును...
నెల్లూరు కేశవ స్వామి శతజయంతి సందర్భంగా ‘మా కథలు - 2019’ సంకలనం వెలువడుతున్నది. 2019లో పత్రికలలో అచ్చయిన కథలను రచయితలు పంపవచ్చును. తెలుగు కథ రచయితల వేదిక ప్రచురిస్తున్న ఈ 11వ కథల సంకలనం సహకార పద్ధతిలో వెలువడుతున్నది. కథలు పంపటానికి ఆఖరు తేది జూలై 31, 2020. పంపా ల్సిన చిరునామా: సి.హెచ్. శివరామప్రసాద్, స్వగృహ అపార్ట్మెంట్, జి-2, భాగ్యనగర్ కాలని, కూకట్పల్లి, హైదరాబాద్ 500072.
వివరాలకు ఫోన్: 93900 85292.
సి.హెచ్. శివరామప్రసాద్