జయశంకర్‌ స్మారకోపన్యాసం

ABN , First Publish Date - 2020-06-19T05:35:43+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తిని కొనసాగించేందుకు, సామాజిక, రాజకీయరంగాలలో అపార అనుభవం గడించినవారితో గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ విద్యావంతుల వేదిక..

జయశంకర్‌ స్మారకోపన్యాసం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తిని కొనసాగించేందుకు, సామాజిక, రాజకీయరంగాలలో అపార అనుభవం గడించినవారితో గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ విద్యావంతుల వేదిక (టివివి) స్మారకోపన్యాసాలను నిర్వహించింది. దానికి కొనసాగింపుగా, ౯వ స్మారకోపన్యాసాన్ని బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ‘రాజ్యాంగం– వర్తమాన పరిస్థితులు– కేంద్ర రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై  చేస్తారు. జూన్‌ 21 ఆదివారం 4గంటల నుండి టివివి యూట్యూబ్‌ చానెల్‌, ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌, జూమ్‌ యాప్‌ ద్వారా ఇది ప్రసారమవుతుంది. 

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - 2020-06-19T05:35:43+05:30 IST