‘సభల్లో సరదాలు’

ABN , First Publish Date - 2020-12-28T10:15:53+05:30 IST

చలపాక ప్రకాష్‌ రచన ‘సభల్లో సరదాలు’ ఆవిష్కరణ జూమ్‌ ఆప్‌ వేదికపై జనవరి 1, 2021న సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది...

‘సభల్లో సరదాలు’

చలపాక ప్రకాష్‌ రచన ‘సభల్లో సరదాలు’ ఆవిష్కరణ జూమ్‌ ఆప్‌ వేదికపై జనవరి 1, 2021న సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది. స్వాగతం: శ్రీమతి కోపూరి, సభాధ్య క్షత: సోమేపల్లి వెంకటసుబ్బయ్య. ఆవిష్కర్త: పొత్తూరి సుబ్బా రావు. వక్తలు: కొల్లూరి, గోళ్ళ నారాయణ రావు. 

రమ్యభారతి సాహిత్య వేదిక


Updated Date - 2020-12-28T10:15:53+05:30 IST