ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం

ABN , First Publish Date - 2020-04-07T13:05:20+05:30 IST

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. మద్యం తాగిన మైకంలో యువకుడు కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు.

Read more