బైక్ను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి
ABN , First Publish Date - 2020-04-08T18:12:13+05:30 IST
విశాఖ: విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది.

విశాఖ: విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. కోటంపాడు మండలం రెడ్డి పాలేనికి చెందిన బూర్ల అప్పలనర్సమ్మ, ఆమె భర్త ప్రస్తుతం నాయుడు తోటలో నివాసముంటున్నారు. అయితే నేడు భార్యాభర్తలిద్దరూ బైక్పై ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అప్పల నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.