భార్య గొంతు కోసి హత్య

ABN , First Publish Date - 2020-07-28T21:19:52+05:30 IST

హైదరాబాద్‌: పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్యను భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

భార్య గొంతు కోసి హత్య

హైదరాబాద్‌: పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్యను భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. భార్య గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2020-07-28T21:19:52+05:30 IST