రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం జిల్లావాసుల మృతి

ABN , First Publish Date - 2020-06-06T21:18:02+05:30 IST

అనంతపురం: మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం జిల్లావాసుల మృతి

అనంతపురం: మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో రెండు లారీలు పరస్పరం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు బెళుగుప్పకు చెందిన డ్రైవర్‌ విశ్వేశ్వరయ్య, క్లీనర్‌ అంజిత్‌‌గా గుర్తించారు. 


Updated Date - 2020-06-06T21:18:02+05:30 IST