మహిళ ఇంటిపై టీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల దాడి..

ABN , First Publish Date - 2020-11-21T17:00:18+05:30 IST

హైదరాబాద్‌: బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. మహిళ ఇంటిపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫాసిఉద్దీన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.

మహిళ ఇంటిపై టీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల దాడి..

హైదరాబాద్‌: బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. మహిళ ఇంటిపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫాసిఉద్దీన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతిస్తున్నారని.. షర్మిలా జాదవ్ అనే మహిళ ఇంటిపై  200 మంది ఫాసిఉద్దీన్ అనుచరులు దాడికి దిగారు. దీంతో షర్మిలా జాదవ్ రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది.


Read more