అన్నను రోకలిబండతో కొట్టి చంపిన చెల్లెలు

ABN , First Publish Date - 2020-09-20T21:06:34+05:30 IST

జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రికలో దారుణ సంఘటన జరిగింది. అన్నను రోకలిబండతో కొట్టి చెల్లెలు హత్య చేసింది.

అన్నను రోకలిబండతో కొట్టి చంపిన చెల్లెలు

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలం కండ్రికలో దారుణ సంఘటన జరిగింది. అన్నను రోకలిబండతో కొట్టి చెల్లెలు హత్య చేసింది. తన వివాహేతర సంబంధాన్ని అన్న పోతురాజు ప్రశ్నించడాన్ని సహించలేక పోయిన చెల్లెలు ఆదిలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టింది.

Updated Date - 2020-09-20T21:06:34+05:30 IST