భార్యను హత్యచేసిన భర్త
ABN , First Publish Date - 2020-10-27T08:57:46+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన పితాని సూర్యనారాయణ ఆదివారం ..

ద్రాక్షారామ, అక్టోబరు 26: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన పితాని సూర్యనారాయణ ఆదివారం తన భార్య సూర్యకాంతం(60)ను హతమార్చాడు. పాడి గేదెను తక్కువకు ఎందుకు అమ్మావని సూర్యకాంతం నిలదీయడంతో అర్ధరాత్రి కత్తితో మెడ, పొట్టపై నరికాడు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ సూర్యకాంతం మృతి చెందింది.