గుడివాడలో లారీ ఢీకొని బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-09-19T00:39:27+05:30 IST
గుడివాడలో లారీ ఢీకొని ఓ బాలుడి మృతి చెందాడు...

కృష్ణా: గుడివాడలో లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. పట్టణంలోని నలంద స్కూల్ దగ్గర సైకిల్‌పై వెళ్తున్న చిన్నారులను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.