లారీ, కారు ఢీ.. పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-03-21T15:29:13+05:30 IST

కడప: లారీ, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మండపం పల్లి వద్ద సిమెంటు లారీని..

లారీ, కారు ఢీ.. పలువురికి గాయాలు

కడప: లారీ, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మండపం పల్లి వద్ద సిమెంటు లారీని.. కారు ఢీ కొనడంతో కారు పూర్తిగా దెబ్బ తిన్నది. కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని వారు గాయాలతో బయటపడ్డారు.Updated Date - 2020-03-21T15:29:13+05:30 IST