బోధనెల్లి అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-12-10T20:20:19+05:30 IST

బోధనెల్లి అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్

బోధనెల్లి అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్

భద్రాద్రి: జిల్లాలోని చర్ల మండలం బోధనెల్లి అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు కొరియర్, మాజీ దళ సభ్యుడు పొడియం జయరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, 2 ఎలక్ట్రిక్‌ వైర్ బండిల్స్, 2 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-12-10T20:20:19+05:30 IST