బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-03-13T15:44:36+05:30 IST
అనంతపురం: వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పైపల్లి శివారులో రఘునాథ్(41) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

అనంతపురం: వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పైపల్లి శివారులో రఘునాథ్(41) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రఘునాథ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.