కాకినాడలో దారుణ హత్య
ABN , First Publish Date - 2020-12-03T18:35:52+05:30 IST
కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కాకినాడలోని ప్రతాప్ నగర్ 43వ వార్డులోని విశ్వనాధ్ మార్గ్‌లో జరిగింది. పిఠాపురానికి చెందిన రాము అనే వ్యక్తిని కర్రతో కొట్టి చంపేశారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడానికి రాము కాకినాడకు వచ్చినట్టు తెలుస్తోంది.