హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో దారుణం

ABN , First Publish Date - 2020-08-22T18:09:35+05:30 IST

ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని సాగర్‌ రింగ్ రోడ్డులో తగులబెట్టారు. సంఘటనాస్థలిని

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో దారుణం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని సాగర్‌ రింగ్ రోడ్డులో తగులబెట్టారు. సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

Updated Date - 2020-08-22T18:09:35+05:30 IST