కల్లూరు సర్పంచ్ భర్త లక్కినేని రఘుపై గిరిజనుల దాడి

ABN , First Publish Date - 2020-11-19T16:30:52+05:30 IST

ఖమ్మం: కల్లూరు సర్పంచ్ భర్త లక్కినేని రఘుపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.

కల్లూరు సర్పంచ్ భర్త లక్కినేని రఘుపై గిరిజనుల దాడి

ఖమ్మం: కల్లూరు సర్పంచ్ భర్త లక్కినేని రఘుపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. లక్ష్మా తండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి తన భూమి అంటూ అనుచరులతో సర్పంచ్ భర్త లక్కినేని రఘు అడ్డుకున్నారు. దీంతో గిరిజన మహిళలు రఘుపై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు గిరిజనులపై కేసు నమోదైంది. 

Updated Date - 2020-11-19T16:30:52+05:30 IST