హైదరాబాద్ కూకట్పల్లిలో కీచక టీచర్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-10-05T21:39:56+05:30 IST
కూకట్పల్లిలో ఓ ట్యూషన్ టీచర్ కీచకుడిగా మారాడు. పాఠాలు చెబుతానంటూ బాలిక పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు
హైదరాబాద్: కూకట్పల్లిలో ఓ ట్యూషన్ టీచర్ కీచకుడిగా మారాడు. పాఠాలు చెబుతానంటూ బాలిక పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు మందలించినా ఉపాధ్యాయుడు మాత్రం ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ షీ టీమ్.. టీచర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.