భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2020-07-08T16:30:34+05:30 IST

కొమురం భీం ఆసిఫాబాద్: కుటుంబ కలహాల కారణంగా భర్త గొంతు కోసి భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

కొమురం భీం ఆసిఫాబాద్: కుటుంబ కలహాల కారణంగా భర్త గొంతు కోసి భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం రోళ్లపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతుల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వప్న.. శ్రీనివాస్ గొంతు కోసి హత్య చేసింది. 

Updated Date - 2020-07-08T16:30:34+05:30 IST