డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-04T22:09:04+05:30 IST

గుంటూరు: మంగళగిరి డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆత్మహత్య

గుంటూరు: మంగళగిరి డీజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కడప జిల్లాకు చెందిన మహమ్మద్ ఫీర్‌గా అధికారులు గుర్తించారు. వడ్లపూడిలోని తన గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.


Updated Date - 2020-06-04T22:09:04+05:30 IST