ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియోలో ఆ యువతి...

ABN , First Publish Date - 2020-12-20T15:44:05+05:30 IST

ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియోలో ఆ యువతి...

ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియోలో ఆ యువతి...

గుంటూరు: జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో టెన్త్ విద్యార్థినికి ఓ యువకుడి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. యువకుడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో విద్యార్థిని విన్నపించింది. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీదేవి ఆదేశించింది.

Updated Date - 2020-12-20T15:44:05+05:30 IST