విద్యుత్ షాక్‌తో రైతు మృతి
ABN , First Publish Date - 2020-05-29T18:59:49+05:30 IST
నల్లగొండ: నల్లగొండ మండలం చిన్నసూరారంలో ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

నల్లగొండ: నల్లగొండ మండలం చిన్నసూరారంలో ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో అదే ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి కుమారుడు కూడా విద్యుత్ షాక్‌తోనే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.