భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-04T16:13:03+05:30 IST

ఖమ్మం: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ఖమ్మం: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నేలకొండపల్లి మండలం శంకర్‌గిరి తండాలో ఐటీబిపీ కానిస్టేబుల్ బాషా ఆత్మహత్యకు పాల్పడింది. భార్య కాపురానికి రావటంలేదని మనస్తాపంతో ఉరేసుకుని భర్త బలవన్మరణం పాలయ్యారు. 


Updated Date - 2020-06-04T16:13:03+05:30 IST