ఉపాధ్యాయుడు, ఆయన కూతురిపై రాడ్డుతో దాడి

ABN , First Publish Date - 2020-12-03T14:16:55+05:30 IST

కాకినాడ: ఉపాధ్యాయుడితో పాటు అతని కూతురిపై గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఉపాధ్యాయుడు, ఆయన కూతురిపై రాడ్డుతో దాడి

కాకినాడ: ఉపాధ్యాయుడితో పాటు అతని కూతురిపై గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇంట్లో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు సీతారామయ్య, ఆయన కూతురిపై ఓ దుండగుడు ఇనుప రాడ్డుతో దాడిచేసి పరారయ్యాడు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-12-03T14:16:55+05:30 IST