రాజమండ్రి‌లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-03-13T18:44:40+05:30 IST

రాజమండ్రి‌లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

రాజమండ్రి‌లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

రాజమండ్రి: రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలో చోరికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న అనిమినీడి జగదీష్, అమృత వల్లిలు పథకం ప్రకారం చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పులు బారి నుంచి బయటపడేందుకు నిందితులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-13T18:44:40+05:30 IST