పుట్టి మునిగిన ఘటనలో బయటపడ్డ మరో మృతదేహం..

ABN , First Publish Date - 2020-08-20T14:41:45+05:30 IST

వనపర్తి: సోమవారంనాడు పుట్టి మునిగిన నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిన్న రెండు మృతదేహాలు లభ్యం కాగా..

పుట్టి మునిగిన ఘటనలో బయటపడ్డ మరో మృతదేహం..

వనపర్తి: సోమవారంనాడు పుట్టి మునిగిన నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిన్న రెండు మృతదేహాలు లభ్యం కాగా.. నేడు మరో మృతదేహం బయటపడింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం, జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మరో మృతదేహం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపపోయాయి.

Updated Date - 2020-08-20T14:41:45+05:30 IST