సోనియాను అవమానిస్తూ పోస్టింగ్‌లు.. ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-04-21T14:57:17+05:30 IST

సోనియా గాంధీని అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు చేస్తున్నారని

సోనియాను అవమానిస్తూ పోస్టింగ్‌లు.. ఫిర్యాదు

హైదరాబాద్‌ : సోనియా గాంధీని అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు చేస్తున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు హైదరాబాద్‌ సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పోస్టులు చేస్తున్న విక్రమ్‌దేవ్‌ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జనరల్‌ సెక్రటరీలు విదుర్‌ చావ్లా, ఎర్రం జ్యోతి, వైస్‌ప్రెసిడెంట్‌ ఎంఏ మెహీద్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-04-21T14:57:17+05:30 IST