బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో వొడాఫోన్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-12-15T06:56:39+05:30 IST

వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లకు 6 నెలలు, ఏడాది కాలపరిమితి ఉండే ప్రీపెయిడ్‌ ప్లాన్ల ను లోడ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించేందుకు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చేతులు కలిపింది.

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో వొడాఫోన్‌ ఒప్పందం

వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లకు 6 నెలలు, ఏడాది కాలపరిమితి ఉండే ప్రీపెయిడ్‌ ప్లాన్ల ను లోడ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించేందుకు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చేతులు కలిపింది. ఒప్పందం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ ధరను, ముందస్తుగా లోడ్‌ చేసిన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీచార్జీ ధరను కలిపి మొత్తం బిల్లు సొమ్మును ఈఎంఐలుగా విభజిస్తారు.  

Read more