ట్రాయ్‌ కొత్త చైర్మన్‌ వాఘేలా

ABN , First Publish Date - 2020-09-29T06:12:38+05:30 IST

భారత టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్‌) కొత్త చైర్మన్‌గా పీడీ వాఘెలా నియమితులయ్యారు. 1986 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన గుజరాత్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వాఘేలా మూడేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చేవరకు కొనసాగుతారు...

ట్రాయ్‌ కొత్త చైర్మన్‌ వాఘేలా

న్యూఢిల్లీ: భారత టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్‌) కొత్త చైర్మన్‌గా పీడీ వాఘెలా నియమితులయ్యారు. 1986 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన గుజరాత్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వాఘేలా మూడేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చేవరకు కొనసాగుతారు. ట్రాయ్‌ ప్రస్తుత చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.

Updated Date - 2020-09-29T06:12:38+05:30 IST