టై ఉమెన్‌, స్రిక్స్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-07-18T06:33:31+05:30 IST

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్ట్‌పల ఏర్పాటు, నిర్వహణకు శిక్షణ ఇచ్చేందుకు టై హైదరాబాద్‌ మహిళ విభాగం....

టై ఉమెన్‌, స్రిక్స్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్ట్‌పల ఏర్పాటు, నిర్వహణకు శిక్షణ ఇచ్చేందుకు టై హైదరాబాద్‌ మహిళ విభాగం, ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ (స్రిక్స్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంపికైన మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టై హైదరాబాద్‌ బూట్‌ క్యాంప్‌లను నిర్వహిస్తుంది. 

Updated Date - 2020-07-18T06:33:31+05:30 IST