టెస్లా... కొత్త ఇన్-కార్ సాఫ్ట్‌వేర్...

ABN , First Publish Date - 2020-12-25T18:26:41+05:30 IST

క్రిస్మస్ సందర్బంగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో భాగంగా ఆర్కేడ్ ప్లాట్‌ఫామ్‌లో 3 కొత్త ఇన్-కార్ వీడియో గేమ్‌లను ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ తీసుకొచ్చింది. సాంప్రదాయ వాహన తయారీదారులకన్నా భిన్నంగా, కొత్తగా ఏమైనా తీసుకోరడంలో భాగంగా టెస్లా వీటిని తీసుకొచ్చింది.

టెస్లా... కొత్త ఇన్-కార్ సాఫ్ట్‌వేర్...

క్యాలిఫోర్నియా :  క్రిస్మస్ సందర్బంగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో భాగంగా ఆర్కేడ్ ప్లాట్‌ఫామ్‌లో 3 కొత్త ఇన్-కార్ వీడియో గేమ్‌లను ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ తీసుకొచ్చింది. సాంప్రదాయ వాహన తయారీదారులకన్నా భిన్నంగా, కొత్తగా ఏమైనా తీసుకోరడంలో భాగంగా టెస్లా  వీటిని తీసుకొచ్చింది. ‘క్రిస్మస్ రోజున కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ రానుంది’ అని గతంలో టెస్లా పేర్కొన్న విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కు సంబందించిన ఓ చిత్రం రెడ్‌డిట్‌లో లీక్ అయింది. నార్వేజియన్ భాషలో విడుదలైన నోట్లను ఉదహరిస్తే... యుఎస్ మీడియా... టెస్లా కారులోని గేమ్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో ఒక భాగమని హైలైట్ చేశాయి. 

Updated Date - 2020-12-25T18:26:41+05:30 IST