టెక్‌ మహీంద్రాకు రూ.972.3 కోట్ల నికర లాభం

ABN , First Publish Date - 2020-07-28T06:27:38+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా.. రూ.972.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 1.35 శాతం పెరిగింది....

టెక్‌ మహీంద్రాకు రూ.972.3 కోట్ల నికర లాభం

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా.. రూ.972.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 1.35 శాతం పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం రాబడి మాత్రం 5.23 శాతం పెరిగి రూ.9,106 కోట్లుగా నమోదైంది. అంచనా వేసిన దాన్ని మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు సంస్థ సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. 

Updated Date - 2020-07-28T06:27:38+05:30 IST