టీ-హబ్‌, కొరియా ఏజెన్సీ ఒప్పందం

ABN , First Publish Date - 2020-06-16T05:37:56+05:30 IST

దక్షిణ కొరియా స్టార్టప్‌ కంపెనీలకు భారత్‌ మార్కెట్‌పై అవగాహన కల్పించడానికి, వ్యాపార అవకాశాలు కల్పించడానికి టీ-హబ్‌, కొరియా ఎస్‌ఎంఈఎస్‌ అండ్‌ స్టార్టప్స్‌ ఏజెన్సీ...

టీ-హబ్‌, కొరియా ఏజెన్సీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దక్షిణ కొరియా స్టార్టప్‌ కంపెనీలకు భారత్‌ మార్కెట్‌పై అవగాహన కల్పించడానికి, వ్యాపార అవకాశాలు కల్పించడానికి టీ-హబ్‌, కొరియా ఎస్‌ఎంఈఎస్‌ అండ్‌ స్టార్టప్స్‌ ఏజెన్సీ (కేఓఎ్‌సఎంఈ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన దక్షిణ కొరియా స్టార్ట్‌పలకు టీ-హబ్‌ తన యాక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌లలో వర్చువల్‌గా ప్రవేశం కల్పిస్తుంది. 

Updated Date - 2020-06-16T05:37:56+05:30 IST