ఎన్‌ఎండీసీకి కొత్త సీఎండీ

ABN , First Publish Date - 2020-07-22T06:04:57+05:30 IST

ఎన్‌ఎండీసీకి కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సుమిత్‌ దుబే నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎండీసీలో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌)గా పనిచేస్తున్నారు...

ఎన్‌ఎండీసీకి కొత్త సీఎండీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌ఎండీసీకి కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సుమిత్‌ దుబే నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎండీసీలో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌)గా పనిచేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 28 వరకూ  ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సీఎండీగా ఉన్న ఎన్‌బైజేంద్ర కుమార్‌ ఈ నెల చివర్లో పదవీ విరమణ చేస్తారు. 


Updated Date - 2020-07-22T06:04:57+05:30 IST