పేటీఎం మనీలో స్టాక్‌ ట్రేడింగ్‌

ABN , First Publish Date - 2020-08-14T07:40:28+05:30 IST

పేటీఎం మనీ ప్లాట్‌ఫామ్‌పై స్టాక్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. డిజిటల్‌ విధానంలో మదుపర్లు స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయొచ్చని పేటీఎం మనీ సీఈఓ వరుణ్‌ శ్రీధర్‌ చెప్పారు...

పేటీఎం మనీలో స్టాక్‌ ట్రేడింగ్‌

పేటీఎం మనీ ప్లాట్‌ఫామ్‌పై స్టాక్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. డిజిటల్‌ విధానంలో మదుపర్లు స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయొచ్చని పేటీఎం మనీ సీఈఓ వరుణ్‌ శ్రీధర్‌ చెప్పారు. షేర్‌ను విశ్లేషించడానికి షేరు ధరకు సంబంధించిన డేటాను అందిస్తామన్నారు. బెటా మోడ్‌లో క్యాష్‌, ఇంట్రాట్రేడింగ్‌ను ప్రవేశపెట్టారు.

- హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) 

Updated Date - 2020-08-14T07:40:28+05:30 IST